సందర్భానుసారం కాంబినేషన్ డ్రెస్

Jhanvi-Kapoor

జాన్వీ  .. జిమ్ కి వెళితే టైట్ ఫిట్ స్పోర్ట్స్ డ్రెస్ లు.. షాపింగ్ కి వెళితే.. పిక్కలపైకి పొట్టి నిక్కరు.. ఇంకేదైనా ఫంక్షన్ కో లేక ఇంకెక్కడికి వెళ్లినా సందర్భానుసారం కాంబినేషన్ డ్రెస్ లతో పిచ్చెక్కిస్తుంది. ఇదిగో మరోసారి అలాంటి లుక్ లోనే బయటపడిందిలా. టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో తళుక్కుమంది. గుడ్డలు కొనుక్కోవడానికి డబ్బులు కొదవా? అంటూ కామెంట్లు వద్దే వద్దు. ఇదే లేటెస్ట్ ట్రెండ్. యూత్ మెచ్చే ఫ్యాషన్. అందుకే ఇలా పాక్షికంగా అందాల్ని ఎరవేసే దుస్తుల్లో జాన్వీ ఆరుబయట షికర్ కి వచ్చింది. అలా కార్ డోర్ వేయక ముందే ఎన్ని ఫ్లాష్ లు మెరిశాయో. అసలే వైట్ టాప్ వైట్ బాటమ్ .. పాక్షికంగా లోదుస్తుల ఎలివేషన్ .. అబ్బో జనం కళ్లు తిప్పుకోలేదంటే నమ్మండి
ధడక్ తర్వాత జాన్వీ నటించిన `గుంజన్ సక్సేనా` బయోపిక్ త్వరలో రిలీజ్ కి రానుంది. ఈ సినిమాతో పాటు కరణ్ జోహార్ నిర్మిస్తున్న తక్త్ లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. పలు భారీ చిత్రాలకు జాన్వీ సంతకాలు చేసింది. సౌత్ లో.. టాలీవుడ్ లో జాన్వీ ఎంట్రీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/