చంద్రబాబు ఫోటో మార్ఫింగ్‌…వర్మపై ఫిర్యాదు

Ram Gopal Varma
Ram Gopal Varma

హైదరాబాద్‌: గోపి అనే వ్యక్తి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై ఫిర్యాదు చేశారు. ఏపి సిఎం చంద్రబాబు ఫోటిలను మార్ఫింగ్‌ చేసి వైఎస్‌ఆర్‌సిపిలో చేరినట్లు పెట్టారని పేట్‌బషీర్‌బాద్‌ పిఎస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభిమానుల్ని కించపరిచేలా వర్మ వ్యవహరిస్తున్నారని,ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో మార్ఫింగ్‌ ఫొటోలతో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. వర్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/