ఆర్య, సాయేషా ప్రీవెడ్డింగ్‌

Sayyeshaa - Arya
Sayyeshaa – Arya

హైదరాబాద్‌: తమిళ స్టార్‌ ఆర్య, నటి సాయేషా సైగల్‌ వివాహ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పెద్దల సమక్షంలో ఆదివారం రేపు ( మార్చి 10) వీరి వివాహ ఘనంగా జరగబోతుందని సమాచారం. అయితే ఈసందర్భంగా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి . శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు సంజ§్‌ు దత్‌, ఆదిత్యా పంచోలీ,
ఖుషి కపూర్‌, పలువురు కోలీవుడ్‌ నటులు పాల్గొని సందడి చేశారు.సాయేషా గులాబి రంగు లెహెంగాలో మెరిశారు. తన సన్నిహితులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు.


మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/