అగ్గిరాజేస్తోంది

Aditi Rao Hydari New Photo Shoot
Aditi Rao Hydari New Photo Shoot

ఆదితీరావ్‌ హైదరీ.. పరిచయం అక్కర్లేని పేరు.. పద్మావత్‌ చిత్రంలో ఖిల్జీ చిత్రంలో మోహించిన అందాల రాకుమారి పాత్రలో మైరపింపజేసింది.. అటుపై బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.. సుధీర్‌బాబు సమ్మోహనంలో రియల్‌ లైఫ్‌ రోల్‌పోషించి సమ్మోహనానికి గురిచేసింది.. సినిమాలో నవనాయికగా తెలుగు కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది.. నటిగా తనలో రకరకాల కోణాల్ని ఆవిష్కరించుకునేందుక తపిస్తున్న ఈ భామకు వెతకబోయే తీగలా మణిరత్నం లాంటి స్టార్‌ డైరెక్టర్‌ పిలిచి మరీ నవాబ్‌ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఈసినిమాతో అతిథిలోని యాక్టింగ్‌ స్కిల్స్‌ మెరుగయ్యాయనే ప్రశంసలున్నాయి.. ఓవరాల్‌గా ఆదితీ ప్రస్తుతం సౌత్‌లో ప్రాపర్టీ అగ్ర కథనాయకుల చూపు ఆదితీవైపు ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తనకున్న క్రేజ్‌ను ఏమాత్ర తగ్గనీయకుండా సామాజిక మాధ్యమాల ద్వారా యూత్‌క చేరువైంది.. నిరంతరం వేడెక్కించే ఫొటోషూట్లను ఇన్‌స్టాగ్రామ్‌ ట్విట్టర్‌ లో షేర్‌ చేస్తోంది.. వీటికి యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా రిలీల్‌ చేసిన ఫొటోషూట్‌లో మతి చెడే అందాలతో మైమరపింపజేసి అగ్గి రాజేసింది.. ప్రస్తుతం ఈ లుక్‌ యూత్‌ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్‌ అవుతోంది..