ఎబిసిడి ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌

ABCD Trailer Release Date
A Still From ABCD

సంజీవ్‌రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఎబిసిడి కాగా తాజాగా ఈచిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను పోస్టర్‌ద్వారా విడుదల చేశారు.. ఏప్రిల్‌ 15న ఉదయం 9 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.. ఈసినిమాలో అల్లు శిరీష్‌సరసన రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మధుర శ్రీధర్‌రెడ్డి , బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై యష్‌ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి.సురేష్‌ బాబు చిత్ర సమర్పకులు.. మే 17న ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం విడుదల కాబోతోంది..