16 అడుగుల రానా

Raana new pic

యంగ్ హీరో రానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. సరదా విషయాలు.. ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉండే రానా ఏదైనా సినిమా కోసం రానా ఈ గెటప్ వేసి ఉంటాడా అనుకుంటున్నారు. ఇక చాలా ప్రాక్టీస్ ఉంటేనే అంత ఎత్తు కర్రలపై బ్యాలన్స్ గా నిలబడటం సాధ్యం. అలాంటిది రానా నిలబడటం.. అది కూడా నవ్వుతో ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ నిలబడటం ఆశ్చర్యంగా ఉంది. రానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. సరదా విషయాలు.. ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉండే రానా ఈ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. సాదారణంగానే టాలీవుడ్ హీరోల్లోకి ఎత్తుగా ఉండే రానా ఈ ఫొటోలో మరింత ఎత్తుగా ఉన్నాడు. ఆరు అడుగుల రానా ఏకంగా 16 అడుగులు ఎత్తు అయ్యాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/