హై ఓల్టేజ్‌ ఎనర్జీ

RAkul
Rakul Preet Singh

హై ఓల్టేజ్‌ ఎనర్జీ

టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇపుడు స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌కు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది.. వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు,వరుసగా అన్నీ సక్సెస్‌లు,. చేతినిండా సినిమాలతో అమ్మడు రేంజ్‌ మామలూగా లేదు..
మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్‌తేజ్‌కు జోడీగా నటించిన విన్నర్‌ మూవీ ఇపుడు రిలీజ్‌కు రెడీ అయ్యింది.. మరో 10 రోజుల్లో విన్నర్‌ను థియేటర్లలోకి తెచ్చేస్తామంటున్నారు మేకర్స్‌ . ప్రమోషన్స్‌లో భాగంగా ఇపుడు రకరకాల స్టిల్స్‌ రిలీజ్‌ చేస్తున్నారు.. ముఖ్యంగా రకుల్‌ ప్రీత్‌ అందాలు అరబోసేసిన ఫొటోలు అయిఏఏ ఆడియన్స్‌కి పిచ్చెక్కిస్తున్నాయి.. తేజ్‌ని మ్యాచ్‌ చేసేందుకు హై ఓల్టేజ్‌ ఎనర్జీనితాను టాలెంట్‌లో చూపించమేట కాదు.. డ్రెస్సింగ్‌ విషయంలోనూ రెచ్చిపోయింది. మచ్చుకు ఒక చిత్రమే ఇది..