స్లిమ్‌ అయిన బ్యూటీ

RAKUL
RAKUL

టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీగా తనకంటూ ఓ గుర్తింపుతెచ్చుకన్న రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్యఎక్కువగా కన్పించటం లేదు. బాలీతవుడ్‌లోఆఫర్లు వస్తుండటంతోముంబైని ఎక్కువగా వదలటం లేదు అనే తరహాలో వార్తలు వస్తున్నాయి.. అక్కడే సినిమాలకు సంబంధించిన విషయాలపై ఒక నిర్ణయం తీసుకుంటోంది.. ఇకపోతే అమ్మడు డైట్‌ మెయింటైన్‌ చేయటంలో చాలా తెలివిగా ఓర్పుతో ఆలోచిస్తోంది.. ఫిట్‌నెటస్‌కోసంఎంతైనా ఖర్చు పెడుతోందట.. ఈ మధ్యకాలంలో కొంచెం డైట్‌ మిస్‌ అవ్వటంతో సెక్సీఫిగర్‌ కోసం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం అమ్మడు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహిస్తోందట..