స్పైసీ హాట్‌గాళ్‌గా..

PARINITI CHOPRA-3
PARINITI CHOPRA

స్పైసీ హాట్‌గాళ్‌గా..

బాలీవుడ్‌ చోప్రా ఫ్యామిలీలో ప్రతిఒక్కరికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది.. ఇక ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన సెక్సీ బ్యూటీ పరిణితి చోప్రా కూడ చాలా స్పెషల్‌ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అమ్మడు ప్రతిసినిమాలో తన నటనతో మెప్పిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా రొమాంటిక్‌ సీన్స్‌లో అలాగే ఎమోషనల్‌ ఎపిసోడ్స్‌లో అద్భుతగా నటిస్తుందని గుర్తింపు తెచ్చుకుంది.

ఇకఅల్లరి పిల్లగా కూడ అప్పుడపుడు స్క్రీన్‌పై సందడి చేస్తుంది.. గత ఏడాది వచ్చిన గోల్‌మాల్‌ ఎగైన్‌ సినిమా అందుకు ఉదాహరణ.. ఇకపోతే పరిణితి చాలా వరకు స్కిన్‌షోకు కొంచెం దూరంగానే ఉంటుంది.. అలా అని గ్లామర్‌గా కన్పించకుండా ఉండదు.. కానీ రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఒక ఫొటో షూట్‌లోని స్టిల్‌ని చూస్తూ అమ్మడు కూడ స్పైసి హాట్‌ గర్ల్‌ అనేలా బిరుదులను తెచ్చుకోవటం ఖాయం అన్పిస్తుంది..