విక్రమ్‌ వేధ సినిమాను ప్రశంసించిన రజనీ

RAJANI
RAJANI

చెన్నై: పుష్కర్‌, గాయత్రి దర్శకత్వంలో మాధవన్‌, విజ§్‌ుసేథులు కథానాయకులుగా నటించిన చిత్ర ఈనెల 21
విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సూపర్‌ స్టార్‌ రజనీకాంతళ్‌ వీక్షించారు. మాస్‌ చిత్రాన్ని క్లాస్‌గా చూపించారని,
చిత్రం బాగుందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ చిత్రం గురించి ఆర్య, సూర్య సినిమా బాగుందంటూ
అభినందిస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని ట్వీట్‌లో తెలియజేశారు. ఈ చిత్రంలో తారాగణం శ్రద్ధా శ్రీనాథ్‌,
కథిర్‌, జాన్‌ విజ§్‌ు, వరలక్ష్మీ తదితరులు నటించారు.