‘మెట్రో’ రైలులో తొలిసారిగా షూటింగ్‌

NAG,NANI
NAG,NANI

‘మెట్రో’ రైలులో తొలిసారిగా షూటింగ్‌

కింగ్‌ నాగార్జు, నాచురల్‌స్టార నాని హీరోలుగా ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్‌ పతాకంపై మెగా ప్రొడ్యూసర్‌ సి.అశ్వనీదత్‌, టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ ఉగాది నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈచిత్రం హైదరాబాద్‌లో మియాపూర్‌లో మెట్రో రైలులో కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. హైదరాబాద్‌ మెట్రోరైలులో చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి చిత్రం ఇదేకావటం విశేషం.. అందులో నాని, రష్మిక మందన్నతోపాటు సంపూర్ణేష్‌బాబు ఉన్నసన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణతో మొదటి షెడ్యూల్‌ పూర్తయింద.ఇ