మెగాస్టార్‌కు ‘మా’ శుభాకాంక్షలు

MAA
MAA

నూతన సంవత్సరం సందర్భంగా మా అధ్యక్షుడు శివాజీరాజా, ఉపాధ్యక్షుడుఎంవి బెనర్జీ, సంయుక్త కార్యదరఇశ ఏడిద శ్రీరామ్‌, కల్చరల్‌ కమిటీ చైర్మన్‌ సురేష్‌ కొండేటి మెగాస్టార్‌ చిరంజీవి, మా మాజీ అధ్యక్షుడు, ఎపి మురళీమోహన్‌ను స్వయంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మా సేవలను కొనియాడుతూ, శివాజీరాజా, ఏడిద శ్రీరామ్‌,సురేష్‌ కొండేటిలను అభినందించారు.