మార్చి 12న ‘మన్మథుడు2’ స్టార్ట్‌

nagarjuna
nagarjuna, actor

కింగ్‌ నాగార్జున దేవాస్‌ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని తన కొత్త చిత్రంలో నటించబోతున్నారు.. చి.ల.సౌ ఫేం రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నాగ్‌ మన్మథుడు2 చిత్రంలో నటిస్తున్నారు.. ఈచిత్రం మార్చి12న అధికారికంగా లాంచ్‌ కానుందని తెలిసింది.. ఈచిత్రం మేజర్‌పార్ట్‌ షూటింగ్‌ యూరప్‌లో జరగనుంది.. దాదాపు రెండు నెలలు ఈచిత్రం కోసం నాగార్జున అక్కడే ఉంటారని తెలిసింది.. అయితే ఈచిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది.
అప్పటి దాకా వెయిట్‌ చేయాల్సిందే..