మాటేమంత్రం.. ప్రారంభం

MAATAE MANTRAMU-1
MAATAE MANTRAMU

మాటేమంత్రం..ప్రారంభం

గంగోత్రి స్టూడియోస్‌ బ్యానర్‌పై ఎస్‌ఎస్‌రెడ్డి నిర్మిస్తున్న ‘మాటే మంత్రము సీరియల్‌ గురువారం ఉదయం హైదరాబాద్‌లో అన్నపూర్ణస్టూడియోలో ప్రారంభమైంది.. తొలిసన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడుముళ్లపూఐడి వర కు స్క్రిప్టు అందించారు. ఇందులోఆలీ, ఆర్య పల్లవి, మానస హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివపార్వతి,కల్యాణి, రాగ మాధురి, వరుణ్‌, ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ముళ్లపూడి వర దర్శకత్వం వహిస్తున్నారు. కార్యక్రమంలో క్రియేటివ్‌ హెడ్‌ రామ్‌ వెంకీ, హీరో ఆర్య, కల్యాణి, వరుణ్‌, దినేష్‌, తదితరులు మాట్లాడారు.