మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన గాయకుడు యశ్‌

YASH VADALI
YASH VADALI

 

ముంబాయి: మహిళల పట్ల అనుచితంగా గాయకుడు యశ్‌ వడలి(27)ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
అతను సబర్బన్‌ రెస్టోబార్‌ ఈవెంట్‌లో సంగీత విభావరిలో పాడుతుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.
పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు గమనించిన యశ్‌ సేజిపై నుంచి పారిపోయేందుకు యత్నించాడు.
అప్రమత్తతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఓ పార్టీలో యశ్‌ తన కాలర్‌ పట్టుకుని అనుచితంగా
ప్రవర్తించడమే కాకుండా దూషించాడని ఓ మహిళ (39) ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్‌ చేశారు.