భావి ప్రధాని..?

Aradhya with Parents
Aradhya with Parents

భావి ప్రధాని..?

జోతిష్యాంలు, జాతకాలుఅంతా బోగస్‌ అని చెప్పినా..కొందరు జోతిష్యులు చెప్పే జోస్యాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు అవి నిజం అయిన సందర్భాలుకూడ ఉన్నాయి.. ప్రముఖ జోతిష్యుడు జ్ఞానేశ్వర్‌ తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్‌ లెజెండ్‌ బిగ్‌బి అలియాస్‌ అమితాబ్‌ మనుమరాలు, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యార§్‌ు కుమార్తె ఆరాధ్యకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉన్నట్టుగా చెబుతున్నారు.. భారత రాజకీయాల్లో ఐశ్వర్య కుమార్తె ఒక వెలుగు వెలుగుతుందని, ఆమె దేశ ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.. అయితే ప్రస్తుతం ఆరాధ్యగా ఉన్న ఆమె పేరు రోహిణీగా మారిస్తే ఈ ఫలితం ఉంటుందని చెప్పటం గమనార్హం..