ఫిల్మ్‌నగర్‌లో నూతన సంవత్సర వేడుకలు

udaya bhanu
udaya bhanu

ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లోనూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయభాను వ్యాఖ్యాతగా ప్రారంభమైన వేడుకల్లో మల్లికార్జున్‌, గోపి, పూర్ణి, సాయిచరణ్‌, హరిణి, పవన్‌ చరణ్‌, సాహితీ చాగంటి, జాహ్నవి, తెలుగుసినిమాల్లోని పాటలు పాడారు.అధ్యక్షుడు డాక్టర్‌ కెఎల్‌ నారాయణ, మాట్లాడుతూ, రెండు దశాబ్దాలుగా కల్చరల్‌ సెంటర్‌ న్యూఇయర్‌ వేడుకలను ఏర్పాటు చేస్తోందన్నారు. కార్యక్రమంలో కార్యదరఇశ రాజశేఖర్‌రెడ్డి, సాంస్కృతిక విభాగాల సమన్వయకర్త శైలజ, ముళ్లపూడి మోహన్‌, తుమ్మల రంగారావు, కాజా సూర్యనారాయణ. శివారెడ్డి, డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, హరిప్రసాద్‌, సురేష్‌ కొండేటి, బాలరాజు, పెద్దిరాజు, ప్రసన్నకుమార్‌ , భగీరధ తదితరులు పాల్గొన్నారు. తొలుత సురేష్‌ వర్మ నృత్యదర్శకత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.