నేటి అర్ధరాత్రికి చేరుకోనున్న శ్రీదేవి పార్థీవ దేహం

 

Sridevi Dead body
Sridevi Dead body

శ్రీదేవి కుటుంబ సభ్యులకు దుబా§్‌ు ప్రాసిక్యూషన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఐతే, పార్థీవ దేహాన్ని తీసుకువెళ్లడానికి ప్రాసిక్యూషన్‌ అనుమతి ఇవ్వడంతో ఎంబామింగ్‌ చేయడానికి తరలించారు. తదనంతరం శ్రీదేవి మృతదేహాన్ని ఆంబానీ పంపిన చార్టర్డ్‌ విమానంలో ముంబాయి తీసుకురానున్నారు. నేటి సాయంత్రం 6గంటలకు దుబా§్‌ు నుంచి శ్రీదేవి పార్థీవ దేహాన్ని తీసుకుని బయలుదేరతారని సమాచారం. దుబా§్‌ు నుంచి ముంబాయికి సుమారు 5గంటల సమయం పడుతుంది. నేటి ఆర్థరాత్రికి శ్రీదేవి పార్థీవ దేహం ముంబాయికి చేరుకుంటుంది.