నీళ్లల్లో ధ్యానం

Trida Chowdary
Trida Chowdary

త్రిధా చౌదరి అనే పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ నార్త్ భామ ఇస్తోన్న సోకుల షాకులు అలా ఉన్నాయి మరి. బెంగాలీ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సూర్యా వర్సెస్ సూర్య సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన త్రిదా మొదట్లో కొంచెం డీసెంట్ గా కనిపించిన ఈ బ్యూటీ రెండు సినిమాలకే బికినీ అందాలకు బాగా అలవాటు పడిపోయింది.
సోషల్ మీడియా ఫాలోవర్స్ ని కూడా బాగానే పెంచేసుకుంటోంది.  కానీ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫొటోను చూస్తుంటే ఎంతో కూల్ గా బికినీ అందాలతో దర్శనం ఇచ్చింది. నీళ్లల్లో ఎదో ధ్యానం చేస్తున్నట్టు స్టీల్ ఇచ్చి అందమైన చిరునవ్వును కూడా లైట్ గా యాడ్ చేసింది.. రీసెంట్ గా ఒక హిందీ టీవీ సీరియల్ లో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ‘మనసుకు నచ్చింది’ అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా.. మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.