త్రివిక్రమ్‌ సినిమాలో పాత్ర

SUNIL22
SUNIL

త్రివిక్రమ్‌ సినిమాలో పాత్ర

కమెడియన్‌గా, హీరోగా సునీల్‌ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.. మళ్లీకామెడీ పాత్రలు చేయటానికి ఇష్టపడుతున్నారాయన.. తాజాగా సునీల్‌ త్రివిక్రమ్‌ సినిమాలో ఒక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈమధ్యనే త్రివిక్రమ్‌ , ఎన్టీఆర్‌ సినిమా ప్రారంభమైంది.. పవన్‌ కల్యాణ్‌ ముఖ్యఅతిథిగా హాజరై విచ్చేసి క్లాప్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈసినిమాలో సునీల్‌ ఒక ముఖ్యపాత్ర చేయబోతున్నారట.. సునీల్‌ , త్రివిక్రమ్‌ మధ్య ఉన్న అనుబంధంతో త్రివిక్రమ్‌ ఈపాత్రని సునీల్‌తో చేయిస్తున్నట్టు తెలుస్తోంది. అనిరుద్‌ సంగీతం అందిస్తున్న ఈసినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి నుంచి మొదలునుంది.