తొలిప్రేమ..

toli prema
toli prema

జీవితంలో ఎంతమంది అమ్మాయిలు వచ్చివెళ్లినా. ఫస్ట్‌ ప్రేమించిన అమ్మాయిని, ఎప్పటికీ మర్చిపోలేం. అంటూ సింగిల్‌ లైన్‌లో అసలు తొలిప్రేమ సినిమా కథేంటి అనే విషయాన్ని చెప్పారు నూతన దర్శఖుడు వెంకీ అల్టూరి. మెగా హీరో వరుణ్‌తేజ్‌ కొత్తసినిమా తొలిప్రేమ. చిత్రం గురించే ఇదంతా. తొలిప్రేమ అంటూ మన ముందుకు వస్తున్నారు వరుణ్‌తేజ్‌. తాజాగా లండన్‌ బ్యాకడ్రాప్‌లో తన గెడ్డం లుక్కులో గతాన్ని చెబుతున్నట్టు ఉన్నారు వరుణ్‌తేజ్‌. ఈ ఒక్క టీజర్‌చూస్తేచాలు. ఇదో ఫక్తులవ్‌స్టోరీ అనే విషయం మనకు తెలుస్తోంది. తమన్‌ సంగీతం, జార్జ్‌సి విలియమ్స్‌ అందించిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయేలా ఉన్నాయంటున్నారు అభిమానులు.