జిమ్‌ సెంటర్‌లోబిజీ

RAKUL PREET SINGH---
RAKUL PREET SINGH-

జిమ్‌ సెంటర్‌లోబిజీ

కథకు తగ్గట్టుగా హీరోమంఇచ ఫిట్నెస్‌తో కన్పిస్తూనే కథలో సరైన హీరో అంటున్నారు.. హీరోయిన్ల పరిస్థితి కూడ ఇపుడు అలాగే మారింది.. కథలో అందరూ ప్రత్యేకంగా ఫీల్‌ అవ్వాలంటే అందమైన ఫిజిక్‌ని మెయింటెన్‌ చేయాలిమరి.. దీంతో సినిమాలు ఎలా ఉన్నా హీరోయిన్లు కొత్తగా కన్పిస్తున్నారు. అలాంటి వారిలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడ ఉంది.. కొన్నిరోజులుగా అమ్మడు ఎక్కువగా జిమ్‌లోనే గడుపుతోంది.. కొద్ది రోజుల క్రితమే ఒంట్లో ఉన్న ఫ్యాట్‌ని మొత్తం తగ్గించేసుకుందట.. దాదాపు 9 కిలోల బరువు తగ్గిందట.. విషయం ఏమిటంటే ఈ భామ ఇంతలా మారటానికి కారణం ఏంటంటే.. బాలీవుడ్‌లో అజ§్‌ుదేవగన్‌తో ఒకసినిమాకు కమిట్‌ అయిన సంగతి తెలిసిందే.. ఆసినిమాలోకొంచెం డిఫరెంట్‌ క్యారెక్టర్‌ అవ్వటంతో దర్శకుడు వెయిట్‌ తగ్గాలని చెప్పారట.. అందుకోసం రకుల్‌ కష్టపడిందిట. అందీ సంగతి.