‘జవాన్‌ చిత్రం ఈనెల 31న రిలీజ్‌

SAI DHARAMTEJ
SAI DHARAMTEJ

 

హైదరాబాద్‌: బి.వి.ఎన్‌.రవి దర్శకత్వంలో దిల్‌రాజు సమర్పణలో సాయిధరమ్‌ తేజ్‌, మెహరీన్‌ జంటగా నటిస్తున్న
చిత్రం ‘జవాన్‌ ఇంటికొక్కడు అనేది క్యాప్షన్‌. ఈ చిత్రం టీజర్‌ను జూలై 31 విడుదల చేస్తున్నట్లు సాయిదరమ్‌ తేజ
ప్రకటించారు. ఈ సందర్భంగా ట్వీట్టర్‌లో కొత్త పొస్టర్‌ను విడుదల చేశారు. ‘జై పావులా మారుతాడా లేదా రాజు
అవుతాడా; అని అన్నారు. ఎస్‌.ఎస్‌. థమన్‌ స్వరాలు స్వరపరుస్తున్నారు. ప్రసన్న, సత్యం రాజేష్‌, కోట శ్రీనివాసరావు,
ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.