చూడముచ్చటగా మెగా కపుల్‌

UPASANA , RAM CHARAN
UPASANA , RAM CHARAN

ఫారిన్‌ టూర్స్‌కు , వెకేషన్స్‌కుప్యామిలీ ఈవెంట్స్‌కు వెళ్తున్న విషయాలు అభిమానులకు బాగానే తెలుస్తున్నాయి.. ఇపుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సెలబ్రిటీలు, తమ మూమెంట్స్‌ను తామే చెబుతూ అలరిస్తున్నారు.. రామ్‌చరణ్‌, ఉపాసన , ఇప్పుడెక్కడ ఉన్నారో తెలుసా.. ఫ్రాన్స్‌లోవీరిద్దరూ చక్కర్లుకొడుతున్నారు. సమ్మర్‌ చివరకు వచ్చిందికాబట్టి ఏదో వెకేషన్‌కు వెళ్లి ఉంటారులే అనుకోవచ్చు. అయితే ఈ సారి వీరి ట్రిప్టు మాత్రం సమ్మర్‌ టూర్‌ కాదు.. ఓ ఫ్యామిలీ ఈవెంట్‌ కోసం ఆ యూరోప్‌ దేశానికి వెళ్లాల్సివచ్చింది.. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు 50 కిమీ. దూరంలో ఉన్న ఛాంటిల్లి అనే చిన్నపాటి జమీందారి కోటలో వాళ్లుఫ్యామిలీకి సంబంధించి ఎవరిదో పెళ్లి జరగబోతోందట.. ఈవెంట్‌ ఎలా ఉన్నా ఆ కోట ముందు వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో మరీ ఎట్రాక్టివ్‌గా ఉంది..