క్లీమేజ్‌షోతో రచ్చ…

Sonam kapoor
Sonam kapoor In her Friend Party

క్లీమేజ్‌షోతో రచ్చ…

గ్లామర్‌ను ఎక్స్‌పోజ్‌ చేయటంలో సోనమ్‌కపూర్‌ని మించిన హీరోయిన్‌ మరొకరు కన్పించరంటారు.. దాదాపుగా అందరూ బాలీవుడ్‌ హీరోయిన్లు స్క్రీన్‌పై ఎక్స్‌పోజింగ్‌ చేస్తారు.. ఆఫ్‌స్క్రీన్‌లో గ్లామర్‌ ఒలకబోస్తారు.. కానీ ఈవెంట్స్‌లో సోనమ్‌కపూర్‌ చేసినంత స్కిన్‌షో మరెవరి తరం కాదంటారు. తాజాగా ఓ ఫ్రెండ్‌ పార్టీకి అటెండ్‌ అయిన సోనమ్‌ను చూసి అందరూ షాకయ్యారు.. ఆ పీర్ట ఫొటోలను చూసినవారికైతే ..ఈ బ్యూటీ చూపించిన క్లీమేజ్‌షోతో పార్టీలో రచ్చచేసేసిందట. స్టార్‌ డాటర్‌ అయి ఉండి కూడా ఈ రేంజ్‌లో అందాల ప్రదర్శనచేయటం సోనమ్‌కి మాత్రమే చెల్లిందనే కామెంట్స్‌కూడవచ్చాయి.. అదీ ఈచిత్రం సంగతి..