ఒక ఆత్మ మరొక జీవిలోకి

ado edava
ado edava

మహేంద్ర, ధీరజ్‌ , పావని హీరో హీరోయిన్లుగా శ్రీ ఉషోదయ క్రియేషన్స్‌ పతాకంపై ధీరజ్‌ దర్శకత్వంలో డాక్టర్‌ బి.మహేంద్ర నిర్మిస్తున్న చిత్రం ఆడో ఎదవ… ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సార్‌ జరుపుకుంటోంది.. ఈసందర్భంగా నిర్మాత మహేంద్రమాట్లాడారు.. ఈచిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించామని తెలిపారు. దర్శకుడుధీరజ్‌ కథను చాలా అద్భుతంగా తెరకెక్కించారన్నారు. తనకు ఏవిధగా కథ చెప్పాడో దానికి 10 రెట్లు తీరపై చూపించబోతున్నారని అన్నారు.. జబర్దస్త్‌టీం అద్భుతమైన కామెడీ చేసిందన్నారు.. కిషన్‌ కవాడియా సంగీతం అందించారని, మంచి కథనం అని, ఒక ఆత్మ మరొక జీవిలోకి వెళ్లి చేసిన అలజడి చేసిందో కథాంశమన్నారు.