ఆదితో రొమాన్స్‌..

RITIKA SINGH hot
RITIKA SINGH hot

ఆదితో రొమాన్స్‌..

గురు సినిమాతో సౌత్‌ ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్‌ రితికాసింగ్‌.. ఆ తర్వాత శివలింగ ద్వారా మరో అడుగు ముందుకేసింది.. ఇపుడు ఇటు తెలుగు, అటు తమిళంలో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.. తాజాగా డైరెక్టర్‌ హరి.,ఆది పినిశెట్టితో ఓ మూవీకి ప్లాన్‌ చేశారు.. అంధుడిగా ఆది పినిశెట్టి కన్పించనున్నారు.