సాయుధ దళాలలోకి మహిళలు: సౌదీ అరేబియా

Women into the Armed Forces

Riyadh: సాయుధ దళాలలోకి మహిళలను తీసుకోనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. దేశంలో మహిళల హక్కులను మరింతగా పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళా సాధికారితలో మరొక ముందడుగు అని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/