గఫా పన్నుల విధానంపై ట్రంప్‌ ఆగ్రహం

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫ్రాన్స్‌ విధించిన గఫా పన్నులపై ఆగ్రహించారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ టాక్స్‌లను అమెరికా డిజిటల్‌ కంపెనీలకు విధించింది. సంబంధిత కంపెనీలు తమ దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు జరిపి వచ్చిన ఆదాయాన్ని ప్రధాన కార్యాలయాలున్న అమెరికాకు మళ్లిస్తున్నాయని అనేక దేశాలు ఆందోళకు గురి అవుతున్నాయి. గూగుల్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి డిజిటల్‌ ట్యాక్స్‌లో భాగంగా ఈ కంపెనీలకు పన్ను విధించింది. అయితే ఈ విధమైన పన్ను విధానలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా తప్పు బట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/