ఆ దేశంతో వాణిజ్య చర్చలు

trump
trump

వాషింగ్టన్‌: చైనాతో వాణిజ్య చర్చలు సజావుగానే కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. చైనా ఉప ప్రధాని లియు నేతృత్వంలోని ఉన్నతాధికార ప్రతినిధి వర్గంతో భేటీ కావటానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తరువాత అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లితిజర్‌ నేతృత్వంలోని బృందంతో చైనా ప్రతినిధి బృందం ద్వైపాక్షిక వాణిజ్యంపై చర్చలు జరిపింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/