అమెరికన్‌ రచయిత్రి టోని మారిసన్‌ మృతి

Toni Morrison
Toni Morrison

అమెరికా: ప్రముఖ అమెరికన్‌ సాహితీ వేత్త, నవలా రచయిత్రి నోబెల్‌ అవార్డు గ్రహీత టోనీ మారిసన్‌ (88) కన్నుమూశారు, ఆధునిక సాహిత్యానికి మార్గదర్శిగా ఖ్యాతి గడించిన ఆమె బిలప్డ్‌ నవల ఆమెకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది. సాంగ్‌ ఆఫ్‌ సాలమన్‌తో పాటు ఇతర రచనలు ఆమెలోని భావుకతకు, ఊహాత్మక శక్తికి దర్పణంగా నిలిచాయి. న్యూయార్క్‌లోని మోంటిఫియోర్‌ మెడికల్‌ సెంటర్‌లో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/