తానా ఆహ్వానం

TANA invitaton to Srinivasa Goud
TANA invitaton to Srinivasa Goud

Washington: వాషింగ్టన్‌ డీసీలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్న తానా 22వ మహాసభలకు రావాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తానా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన, ఇండియా కోఆర్డినేటర్‌ వెంకట్‌ తాలచేరు సచివాలయంలో మంత్రితో సమావేశమయ్యారు.