కాబూల్‌లో పేలిన కారు బాంబు : ఏడుగురు మృతి

Car bomb explosion in Kabul

Kabul: కాబూల్‌లో కారు బాంబు పేలింది. బాంబు పేలిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఘటన స్థలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రమాదంలో గాయాలపాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. \

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/