పాక్ అణ్వాయుధ తయారీ కేంద్రంలో ఏం జరుగుతోంది?

Pakistan
Pakistan

న్యూఢిల్లీ: పాకిస్తాన్ తన అణ్వస్త్ర కార్యకలాపాలను విస్తరించుకుంటోందా? గతంలో ఎప్పుడూ లేని విధంగా అణ్వాయుధాలను పెద్ద ఎత్తున సమకూర్చుకుంటోందా? తమ దేశంలో ఉన్న ఏకైక అణ్వాయుధ తయారీ కేంద్రాన్ని భారీగా విస్తరిస్తోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్ లోని రావల్పిండి జిల్లా కహుటాలో ఉన్న అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని భారీగా విస్తరిస్తోందని, తన వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునే పనిలో పడిందని తేటతెల్లమౌతోంది. దీనికోసం అత్యంత యురేనియాన్ని పెద్ద ఎత్తున సమీకరించే పనిలో పని పడిందని అంటూ ప్రముఖ న్యూస్ ఛానల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/