బ్రెజిల్‌ బ్రిక్స్‌ సదస్సుకు ప్రధానిమోడీ

modi
modi

న్యూఢిల్లీ: బ్రిక్స్‌దేశాల సదస్సులో పాల్గొనేందుకుప్రధాని నరేంద్రమోడీ బ్రెజిల్‌కు వెళుతున్నారు. ఈనెల 13,14 తేదీల్లో ఆయన బ్రిక్స్‌ సదస్సుకు హాజరవుతారని విదేశాంగశాఖప్రకటించింది. బ్రెజిల్‌, రష్యా, భారత్‌,చైనా, దక్షిణాఫ్రికా దేశాలకూటమి బ్రిక్స్‌అన్న సంగతి తెలిసిందే. ఆర్ధిక వ్యవహారాలు, ఆర్థికసంబంధాల కార్యదర్శి టిఎస్‌ త్రిమూర్తి మీడియాతోమాట్లాడుతూ ఈ సదస్సులో పాల్గొనే అధికారులు సభ్యదేశాల్లో పెరగాల్సిన పరస్పరసహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం, ఇతర అనుబంధ రంగాల్లో సహకారం, రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై సమీక్ష వంటివి ఉంటాయని వివరించారు. బ్రిక్స్‌ దేశాల భాగస్వామ్యంతో ఆర్థికపురోభివృద్ధి మరింత సులువవుతుందని వెల్లడించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/