సియాచిన్‌లో మంచు తుఫాన్ బీభత్సం

Avalanche hits
Avalanche hits

సియాచిన్ : సియాచిన్‌లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఎనిమిది మంది సైనికులు మంచు తుఫాన్ లో చిక్కుకున్నారు. మంచు తుఫాన్ కారణంగా ఇద్దరు సైనికులు చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంచుతుఫాన్ కారణంగా సియాచిన్ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వచ్చే అవకాశం కనిపించకపోవడంతో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/