కాశ్మీర్‌ అంశంపై గడుపులోగా ఫైల్‌ చేయని పాక్‌

shah qureshi


న్యూఢిల్లీ: కాశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు విఫలయత్నాలు చేస్తున్న పాకిస్థాన్‌కు మరో ఊహించని దెబ్బ తగిలింది. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో గడువులోగా తీర్మాన్నా ప్రవేశపెట్టలేకపోయింది. జెనీవాలో జరుగుతున్న యూఎన్‌హెచ్‌ఆర్సీ 42వ సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఈనెల 19వ తేదీ చివరి గడువు. తీర్మాన్నా ప్రవేశపెట్టేందుకు కనీసం 16 దేశాల మద్దతు అవసరం. కానీ, పాక్‌ అందులో విఫలమైంది. దీంతో తీర్మానం ప్రవేశపెట్టలేకపోయింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/