ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ విజయ్ దివస్

Overseas Friends of BJP Celebrations
Overseas Friends of BJP Celebrations

New jersey: అమెరికాలో న్యూజెర్సీ రాష్టంలో ఎడిసన్ నగరం  రాయల్ ఆల్బర్ట్ పాలస్ లో  భారతీయ ఎన్ఆర్ఐలు నరేంద్ర మోడీ భారీ మెజారిటీతో మళ్ళీ భారత దేశ ప్రధానమంత్రిగా రెండవసారి భారీ సాధించటంతో ఎన్ఆర్ఐలు అత్యంత వైభవంగా సంబరాలు చేసుకునారు.భారతదేశం సుభిక్షంగా ఉండాలని, నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధిలో  ఇంకా ముందుకు వెళ్లాలని అందరూ కోరుకున్నారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. గత అయిదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి అరవై ఏళ్లలో ఎపుడు జరగలేదని వివరించారు.
ఓవర్సీస్  ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ  ప్రెసిడెంట్ కృష్ణ రెడ్డి ఏనుగుల మాట్లాడుతూ ఎలక్షన్స్ సమయంలో ఓవర్సేస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ కార్యకర్తలు 1.4 మిలియన్స్ ఫోన్ కాల్స్ భారత దేశంలో ప్రజలకు  చేసి బీజేపీ కి ఓటు వేయాలని క్యాంపెయిన్గింగ్ చేసారని , ఆలా చేసిన 108 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 96 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. 
సుమారు వెయ్యి మంది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. 
అఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్  విలాస్ రెడ్డి జంబుల 
, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ మాజీ అధ్యక్షులు, శ్రీ జయేష్ పటేల్ గారు,  TV ఆసియ వ్యవస్థాపకులు శ్రీ HR షహ గారు, రాయల్ ఆల్బర్ట్ జసాని గారు, Dr. సుధీర్ పారిఖ్, ప్రమోద్ భగత్ 
తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీమతి సునీత రెడ్డి 
ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు జయేష్ పటేల్, రఘువీర్ రెడ్డి, ఓఎఫ్ బిజెపీ  న్యూ జెర్సీ  కో- కోఆర్డినేటర్ శ్రీ గుంజన్ మిశ్ర, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ కన్వీనర్ హరి సేతు, అఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్  విలాస్ రెడ్డి జంబుల, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యూత్ కో-కన్వీనర్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి, మరియు ఇతర ఓఎఫ్ బిజెపీ నేతలు విజయ్ కుందూరు, శరత్ వేముల, ఆత్మ సింగ్, గణేష్, ఫణి భూషణ్, రవి బుధనీరు, అరవింద్ పటేల్, వంశీ యంజాల, విజేందర్, మధుకర్, దేవ్ గార్లుతో  పటు అనేక సంగాల నేతలు మరియు అనేక మంది ప్రవాస భారతీయులు ఉత్సహంగా పాల్గొన్నారు.