రాత్రికి ఐటీసీ మౌర్య హోటల్‌లో బస

Overnight stay at ITC Maurya Hotel
Overnight stay at ITC Maurya Hotel

Agra: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు ఢిల్లి బయల్దేరారు. రాత్రి 7.30 గంటలకు ట్రంప్‌ దంపతులు ఢిల్లి చేరుకోనున్నారు. రాత్రికి ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతులు బస చేయనున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/