విమాన ప్రమాదంలో 9 మంది మృతి

Nine killed in plane crash

Newyork: అమెరికాలోని సౌత్‌ డకోటాలో విమానం కూలింది. విమాన ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు యూఎస్‌ మీడియా వెల్లడించింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/