ప్రపంచంలోనే అత్యంత భారీ పుష్పం

biggest-flower
biggest-flower

ఇండోనేసియా: ప్రపంచంలోనే అత్యంత భారీ పుష్పం ఇండోనేసియాలో విరబూసింది. ఎరుపు రంగు దళసరి రేకులు.. వాటిపై తెల్లటి మచ్చలతో కూడిన రఫ్లేసియా తువాన్‌ ముడే చూపరులను ఆకుట్టుకుంటోంది. సుమత్రాలోని అగమ్‌ సంరక్షణ కేంద్రంలో ఉన్న ఈ పుష్పాన్ని అధికారులు కొలవగా.. దాని వ్యాసం 3.6 అడుగులు ఉండటం విశేషం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/