ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా క్రిస్టాలినా

Kristalina Georgieva selected As IMF MD
Kristalina Georgieva selected As IMF MD

అంతర్జాతీయ ద్రవ్యనిధి కు బుల్గేరియాకు చెందిన వరల్డ్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి క్రిస్టాలినా జార్జివా ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఎండీగా వ్యవహరిస్తున్న క్రిస్టిన్‌ లగార్డే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ చీఫ్‌గా నియమితులైన విషయం తెలిసిందే.