తాజా పరిస్థితిని విశ్లేషిస్తున్నాం: శివన్‌

ISRO Chairman Sivan
ISRO Chairman Sivan


Bangalore: తాజాపరిస్థితిని విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్‌ శివన్‌ శనివారం తెల్లవారుజామున 3.1 గంటలకు ప్రకటన చేశారు.. విక్రమ్‌ ల్యాండర్‌లో చివరిక్షణంలో సమస్య తలెత్తిందని తెలిపారు. చంద్రుడికి 2.1 కి.మీ వరకు సవ్యంగా సాగిందని, తదుపరి 2.1 కిమీ నుంచి చివరిక్షణంలో సిగ్నల్‌కు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు..