కేసీఆర్‌కు టీడీఎఫ్‌ ఆహ్వానం

Invitation to TS CM KCR
Invitation to TS CM KCR

Hyderabad:, US: అమెరికాలోని తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టీడీఎఫ్‌) ప్రతినిధులు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. అమెరికాలో నిర్వహించే టీడీఎఫ్‌ 20వ వార్షికోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. టీడీఎఫ్‌ అధ్యక్షురాలు కవిత చల్లా, ఉపాధ్యక్షుడు రవి పల్లా, జయేందర్‌ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి వారితో టీడీఎఫ్‌ కార్యకలాపాలపై చర్చించారు. వేదిక 20వ వార్షిఖోత్సవo నవంబరు 8 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు