ఇమ్రాన్ ఖాన్ కు చేదు అనుభవం

Imran Khan
Imran Khan

POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. పీవోకేలో సంఘీభావ యాత్ర పేర భారత వ్యతిరేక ప్రచారం చేయడానికి వెళ్లిన ఇమ్రాన్ కు అక్కడి ప్రజలు పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలతో స్వాగతం పలికారు. తాము భారత్ లో విలీనం కావాలనుకుంటున్నామంటూ నినాదాలు చేశారు.