వైమానిక దళానికి చేరిన అపాచి గార్డియన్‌ చాపర్‌

Apache Guardian chapper
Apache Guardian chapper


వాషింగ్టన్‌: భారత వైమానిక దళంలోకి అపాచి గార్డియన్‌ చాపర్‌ చేసింది. అమెరికా ప్రతినిధులు భారత వైమానికి దళానికి అపాచిని అప్పగించారు. అమెరికా నుంచి 22 చాపర్లను భారత వాయుసేన కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా తొలి అపాచీ హెలికాప్టర్‌ను అమెరికా అప్పగించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/