కరోనాతో హాలీవుడ్ స్టార్ అలాన్ గార్ఫీల్డ్ మృతి

పలువురు సంతాపం

Hollywood star Alan Garfield dies

ప్ర‌ముఖ  హాలీవుడ్‌‌ నటుడు అలెన్‌ గార్ఫిల్డ్‌(80) కరోనా కారణంగా  కన్నుమూశారు. ఈ  విష‌యాన్ని న‌టి  రోని బ్లాక్లే  సోష‌ల్ మీడియా ద్వారా  తెలిపింది.

అలెన్ 1968లో తెరంగేట్రం చేశారు. నాష్‌విల్లే, ది స్టంట్‌​ వంటి గొప్ప చిత్రాల్లో నటించిన అలెన్‌ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్‌ బాక్సర్‌గా, స్పోర్ట్స్‌ రిపోర్టర్‌గా పనిచేశారు.   చివరిసారి 2016లో విడుదలైన చీఫ్‌ జాబులో కనిపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/