పాకిస్థాన్‌లో గురునానక్‌ ప్యాలెస్‌ ధ్వంసం

'Guru Nanak palace' in Pakistan
‘Guru Nanak palace’ in Pakistan

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో గురునానక్‌ ప్యాలెస్‌ను దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఆ భవనం ఉన్నది. ఆ ప్యాలెస్‌లో సిక్కు మత వ్యవస్థాపకుడు గరునానక్‌తో పాటు కొందరు హిందూ రాజుల చిత్రాపటాలు ఉన్నాయి. సుమారు నాలుగు శతాబ్దాల క్రితం ఆ భవంతిని నిర్మించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ అద్భుత క‌ట్ట‌డాన్ని వీక్షించేందుకు ప్ర‌తి ఏడాది వేలాది మంది సిక్కు ప‌ర్యాట‌కులు అక్క‌డ‌కు వెళ్లేవారు. అయితే గురునాన‌క్ భ‌వ‌నంలో ఉన్న విలువైన కిటికీలు, డోర్ల‌ను అమ్ముకున్న‌ట్లు కూడా తెలుస్తోంది.ప్యాలెస్‌లో సుమారు 16 భారీ సైజున్న రూమ్‌లు ఉన్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/