నదిలో కుప్పకూలిన హెలికాప్టర్‌

helicopter crashed
helicopter crashed

న్యూయార్క్‌: న్యూయార్క్‌లోని హడ్సన్‌ నదిలో ఓ హెకాప్టర్‌ కూలింది. అయితే ఆ హెలికాప్టర్‌ మాన్‌హట్టన్‌ నుండి టెకాఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే కుప్పకూలింది. కానీ ఈ ఘటనలో ఎవరూ మరణించడం గానీ తీవ్రగాయాలపాలవడం గానీ జరగలేదు. కాగా పైలట్‌, డాక్‌ వర్కర్‌కు మాత్రం స్వల్ప గాయాలైనట్లు పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/