రష్యాలో భూకంపం: తీవ్రత 7.5గా నమోదు

భయాందోళనలతో ప్రజలు పరుగులు

Kuril Islands

రష్యాలో భూకంపం సంభవించింది. కురిల్‌లో ఐలాండ్‌లో భూకంపం సంభవించింది.

కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది.

భూ ప్రకంపనలకు స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/